VZM: ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గురువారం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులు, పురుషులు, మహిళలకు జరగవలసిన జిల్లాస్థాయి వాయిదా పడిందని చెప్పారు. తదుపరి తేదిని త్వరలో వెల్లడిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.