TG: మాజీమంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్వామి కేంద్ర ఎన్నికల సంఘానికి(CEC) ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకుని BRSకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇలా లబ్ధి పొందాలనుకోవడం కేటీఆర్ స్థాయికి తగదని వేణుగోపాల్ స్వామి విమర్శించారు.