MDK: మెదక్ విద్యుత్ శాఖ డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాపన్నపేట మండలం సీతానగరంలో పౌల్ట్రీకి విద్యుత్ ఏర్పాటుకు రూ. 40 డీఈ డిమాండ్ చేయగా, రూ. 30 వేలకు ఒప్పందం జరిగింది. గతంలో రూ. 9 వేలు చెల్లించగా, ఇవాళ రూ. 21 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.