SRPT: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని 365, 366, 367, 367/A బూత్‌లలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిలో కేసీఆర్, మాగంటి గోపీనాథ్ కృషిని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని, మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.