MNCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మందమర్రి పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని SI రాజశేఖర్ గురువారం ప్రకటనలో పిలుపునిచ్చారు. రేపు ఉదయం 7 గంటలకు సింగరేణి గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహిస్తున్న 2కే రన్ లో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని SI కోరారు.