GNTR: తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటించారు.కాకుమానులోని పీఏసీఎస్ కార్యాలయంలో యూరియా నిల్వలు, నానో యూరియాను బుధవారం శీలించిన కలెక్టర్, వ్యవసాయ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నానో యూరియాపై రైతులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.