PDPL: పెద్దపల్లి కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులు, సాధా బైనామా, మీసేవ దరఖాస్తులు, ఎస్ఐర్ ఓటర్ జరాబితా, అసైన్మెంట్ భూముల సమస్యలపై చర్చించి, భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అన్నారు.