SKLM: రణస్థలం మండలంలో శ్రీ రాధా గోవింద శ్రీకృష్ణ చైతన్య మఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రలో స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు.