W.G: నేటి నుండి రెండు రోజులపాటు పేరుపాలెం బీచ్‌కు అనుమతి లేదని మొగల్తూరు SI జి.వాసు తెలిపారు. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున, సముద్రం అలలు ఎగిసి పడుతున్నందున ప్రజలు ఎవరికి పేరుపాలెం బీచ్‌కు అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించి బీచ్‌కు రావద్దని SI సూచనలు చేశారు.