ATP: ఉరవకొండ పట్టణ కేంద్రంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యా వుల కేశవ్ గురువారం పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా పట్టణంలోని స్థానిక మల్లేశ్వ రస్వామి ఆలయంలో పూజలు చేస్తారన్నారు. అనంతరం పలు కాలనీల్లో పర్యటిస్తూ.. సమస్యలపై ఆరా తీస్తారన్నారు.