TPT: వాకాడు మండలంలో అక్టోబర్ 30వ తేదీన నుంచి నవంబర్ 5 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు స్థానిక మండల పరిషత్ పరిపాలన అధికారి సాయి ప్రసాద్ పేర్కొన్నారు.వాకాడు మండలం లో ఉండే జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు రేపటి నుంచి అనగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5తేదీ వరకు జరుగుతుందన్నారు.