VZM: జామి మండలం ఇప్పటికీ 188హెక్టార్ల వరి పంట నష్టం కలిగిందని ప్రాధమిక సర్వే ద్వారా అంచన వేయడం జరిగిందని మండల అగ్రికల్చర్ ఏవో ఎమ్. పూర్ణిమ తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ముంపుకు గురైన కొత్తూరు, జామి, భీమసింగి గ్రామాలను జిల్లా ఏరువాక కేంద్రం అధికారులతో పరిశీలించారు. రైతులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.