SKLM: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వానకు కవిటి M జగతి గ్రామంలోని పి.మల్లేశ్వరరావు ఇంటి గోడ తడిచి మంగళవారం కూలిపోయింది. కేవలం క్షణాల వ్యవధిలోనే ఇంట్లోని వారు బయటకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నాష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. పాత ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండరాదు అని అధికారులు సూచించారు.