ASF: నూతన మద్యం పాలసీ 2025- 27లో భాగంగా జిల్లాలోని 7 వైన్ షాప్‌లకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి జ్యోతికిరణ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. F- 27 ఎక్సై జ్ కార్యాలయంలో నవంబర్ 1 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందించాలని సూచించారు. నవంబర్ 3న షాపులకు కేటాయింపునకు లక్కీడ్రా నిర్వహిస్తామని వెల్లడించారు.