KNR: చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో రైతు ఉత్పత్తి దారుల సంస్థ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభమైంది. సంస్థ ఛైర్మన్ రూపురెడ్డి స్కైలాబ్ సత్యనారాయణ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతు సంక్షేమం కోసం గ్రామ మహిళా రైతులతో కలిసకి 2019లో నాబార్డ్ సహకారంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు.