TPT: తిరుపతి నగరంలోని 37వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ సుబ్బారావు అనారోగ్యంతో పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బుధవారం ఆయనను పరామర్శించారు. దీంతో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం పార్టీ పరంగా అండగా ఉంటామని సుబ్బారావుకు ఆమె హామీ ఇచ్చారు.