MNCL: సింగరేణిలో ఆరుగురు అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్‌ను జీఎం (పీఅండ్‌పీ) కార్పొరేట్, ఎస్‌ఓటూ జీఎం ఆర్. విజయ ప్రసాద్‌ను (జీఎం హెచ్ఆర్డీ) కార్పోరేట్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు సంబంధిత సంస్థ డైరెక్టర్లకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.