SKLM: తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరి పంటకు భారీ నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జేడీ కె .త్రినాధ స్వామి తెలిపారు. పొలాల్లో నీరు నిలవడం, ఈదురు గాలుల కారణంగా మొత్తం 2,025 హెక్టార్ల లోని పంట దెబ్బతింది అని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4,801 మంది రైతులు ప్రభావిత మైనట్లు ప్రాథమిక అంచనా వేసేమన్నారు.