KMR: తెలంగాణ ప్రభుత్వం పేద SC విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య PG/PhD కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్ సూచించారు. వెబ్సైట్లో NOV 19 వరకు దరఖాస్తుచేసుకోవాలని పేర్కొన్నారు.