MDK: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, ఎమ్మార్పీఎస్ అనుబంధ నాయకులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శనివారం ‘చలో ఇందిరా పార్క్’ కార్యక్రమానికి బయలుదేరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీజేబీఆర్ గవాయిపై దాడికి యత్నించిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరసనలో పాల్గొననున్నారు.