NGKL: ఈనెల 3న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల గిరి ప్రదర్శనకు నాగర్ కర్నూల్ RTC డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు ఈనెల 3న రాత్రి 8 గంటలకు బయలుదేరి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 4న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదర్శనం చేసుకుంటున్నారు.