WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని MP కార్యాలయంలో ఇవాళ BHPL, JN, HNK, WGL జిల్లాల అధికారులతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 48 గంటలు అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.