PDPL: రామగుండం NTPC-CSR ఆధ్వర్యంలో కార్పొరేషన్ 21, 22 లక్ష్మీపురం-ఎల్కలపల్లి గేట్ UPS స్కూల్ ఆవరణలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.భాను పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ల్యాబ్ టెక్నీషియన్ మహమ్మద్ అన్వర్, వైద్య సిబ్బంది, మాజీ కార్పొరేటర్ కందుల సతీశ్, నాయకులు మెండ మహేందర్, సత్యనారాయణ, పాల్గొన్నారు.