SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పద్మం ఆకృతిలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు.