AP: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి విషయమై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థికవృద్ధికి ఇంజిన్ లాంటిది’ అని అన్నారు. ఈ సందర్భంగా (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు.