ఉమ్మడి WGL జిల్లా రాజకీయం పూర్తిగా కుటుంబ పాలనగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో గెలిచిన నాయకుల కంటే వారి కుటుంబ సభ్యులే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అల్లుళ్ల గిల్లుడు, అత్త పెత్తనం, కొడుకుల ఆర్డర్లతో అధికారులు అల్లాడుతున్నారని టాక్. గెలిచిన వారి కంటే ఇంటి వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.