VZM: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ ఏ కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సంయుక్తంగా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే సంస్థ వారికి అండగా ఉంటుందన్నారు.