KNRL: పేదల ఆర్థికాభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆలూరు TDP ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ అన్నారు. సోమవారం దేవనకొండ మండలం కరివేములలో ఎంపీడీవోతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని పింఛన్లను అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజా మన్ననలు పొందుతోందని జ్యోతి స్పష్టం చేశారు.