NLG: ఎల్లమ్మగూడెం కిడ్నాప్ అంశాన్ని బీఆర్ఎస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ మైలేజ్ కోసం నాటకంగా మార్చుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డిపై అసత్య వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ న్యాయం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని తెలిపారు. యాదగిరి కిడ్నాప్ కాలేదని వారు పేర్కొన్నారు.