VZM: PGRSకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కారించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం.రాంసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుంచి 201 వినతులు స్వీకరించారు.