ADB: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు MLA బొజ్జ పటేల్, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడే గజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 4న CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.