SRPT: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ పోనుగోడులో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఓటర్లు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.