SDPT: రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మామిడాల యువకులు అశోక్, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, అమృతరెడ్డి కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను గురించి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ.. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హమీ ఇచ్చారన్నారు.