AP: గ్రామ, మండల అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలని మంత్రి లోకేష్ అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పారు. ‘మనం సైకోతో పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాలి. ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు.