SDPT: బుధవారం హుస్నాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందున వారిని తాము తీసుకొని రావట్లేదని స్పష్టం చేశారు. హుస్నాబాద్ అభివృద్ధికి తోడ్పడే అనేక పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.