VZM: డిసెంబర్ 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా జడ్జి ఎం.బబిత అన్నారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో సమావేశం అయ్యారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటివి ఇరు పార్టీల అనుమతితో రాజీ చేయాలన్నారు.