సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 16వ వర్ధంతి సభ ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన పోలీసు కిష్టయ్యను తెలంగాణ ప్రభుత్వం ప్రతి వర్ధంతిని అధికారంగా నిర్వహించాలని కోరారు.