TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీహార్‌కి చెందిన ఓ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇవాళ అతను భోజనం కోసం ఇంటికి రాగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో తలుపులు పగలకొట్టి.. లోపలికి వెళ్లాడు. ఆ గదిలో కుమార్తెతో పాటు మరో గుర్తుతెలియని యువకుడి మృతదేహాలు కనిపించాయి.