WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు వేగంగా జరుగుతున్నా సమాచార పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నామినేషన్లు, ఎన్నికల డేటా ప్రజలకు తక్షణం చేర్చాల్సిన బాధ్యతలో జాప్యం జరుగుతోంది. అధికారుల అప్-డౌన్లు, కలెక్టర్-సమాచార శాఖ మధ్య సమన్వయ లోపం, AD, DD పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.