SDPT: ఇవాళ గీతా జయంతిని పురస్కరించుకొని గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు నల్లటి నువ్వులు ఉపయోగించి శ్రీకృష్ణార్జున చిత్రాలను అద్భుతంగా చిత్రించి పట్టణంలోని రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ మేరకు భగవద్గీత సారాన్ని తెలియజేస్తూ..భక్తిని చాటుకున్నారు. మానవజన్మకు సూర్యుని వెలుతురు లాంటిది భగవద్గీత అని, రాబోయే తరాలకు గొప్ప కరదీపిక భగవద్గీత అన్నారు.