MDK: తూప్రాన్ బాలుర హై స్కూల్‌కు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సౌండ్ బాక్స్ బహూకరించారు. తూప్రాన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగపడే సౌండ్ బాక్స్‌ను ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మండల విద్యాధికారి పర్వతి సత్యనారాయణ చేతుల మీదుగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అందజేశారు.