ADB: యువత క్రీడలతో పాటు ఉన్నత చదువుల్లో ముందుండాలని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. సోమవారం గాదిగూడ మండలంలోని దాబా గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఆదివాసీ యువత అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SI ప్రణయ్, గ్రామ పటేల్ పైకు, మెస్రం యశ్వంత్, తదితరులున్నారు.