KMM: కార్మికుల పక్షపాతి సీఐటీయు సంఘమేనని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ (M) తెల్దారుపల్లిలో సీఐటీయు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. లేబర్ కోడ్ లను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకురావడం హేయమైన చర్య అని చెప్పారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న కోడ్లను రద్దు చేయాలన్నారు.