VZM: మైనర్లు లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని, అలాగే లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం చట్ట రీత్యా నేరం అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్.కోట పరిధిలో ఉన్న తల్లిదండ్రులకు స్టేషన్కు పిలిపించి సీఐ నారాయణమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకోసారి తనిఖీల్లో పట్టుబడినా, రోడ్డు ప్రమాదాలు సంభవించిన యాజమానులను, నడిపిన వ్యక్తులను బాధ్యులు చేస్తామన్నారు.