CTR: కాణిపాకం దేవస్థానం కార్యనిర్వాహనధికారి పెంచల కిషోర్ సోమవారం బస్టాండ్, ఉచిత డార్మెటరీ హాల్లో శానిటేషన్పై తనిఖీలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భక్తుల రద్దీ, వర్షాలు ప్రభావం దృష్టిలో ఉంచుకొని శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. డార్మెటరీ హాలు నందు సౌకర్యాలపై భక్తులను ఆరా తీశారు.