TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెట్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్-నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు.