PPM: జిల్లాలో డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. ఇది తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో తల్లితండ్రుల బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తల్లిదండ్రులు, టీచర్సును కోరారు.