సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఈశా యోగా సెంటర్లో పెళ్లి జరిగిందంటూ.. సమంత ఎర్రచీరలో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. వారిద్దరూ దీనిపై స్పందించలేదు. రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’, ‘సిటడెల్’ ప్రాజెక్టులలో సమంత నటించిన విషయం విధితమే. అయితే ఈ ఫొటోలో పాతవని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.