TPT: తిరుపతి DBR హాస్పిటల్ రోడ్డులోని ఓ హోటల్లో యువతి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరుకు చెందిన ద్రాక్షాయినికి పెళ్లి కాలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె హోటల్లో ఓ గది అద్దెకి తీసుకున్నారు. ఇంజన్ ఆయిల్ వంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.