CTR: అనాధ శవానికి ముస్లిం జేఏసీ బృందం బుధవారం అంతక్రియులు నిర్వహించారు. బంగారుపాళ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఓ వ్యక్తి నాలుగు రోజులు క్రితం చనిపోయాడు. ఈ మేరకు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తగ్గువారిపల్లి స్మశానంలో బంగారుపాళ్యం జేఏసీ వారు ఆత్మ బంధువులై అంతక్రియలు నిర్వహించారు.